లక్ష్మీ చతుర్వింశతి(24) నామాలు
- శ్రీ శ్రియై నమః
- శ్రీ లోక ధాత్ర్యై నమః
- శ్రీ బ్రహ్మమాత్రే నమః
- శ్రీ పద్మనేత్రాయ్యై నమః
- శ్రీ పద్మముఖ్యై నమః
- శ్రీ ప్రసన్నముఖ పద్మాయ్యై నమః
- శ్రీ పద్మ కాంత్యై నమః
- శ్రీ బిల్వ వనస్థాయ్యై నమః
- శ్రీ విష్ణుపత్న్యై నమః
- శ్రీ విచిత్ర క్షౌమ ధారిణ్యై నమః
- శ్రీ పృధు శ్రోణ్యై నమః
- శ్రీ పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమః
- శ్రీ సురక్త పద్మ పత్రాభ కరపాద తలాయ్యైనమః
- శ్రీ శుభాయ్యై నమః
- శ్రీ సురత్నాంగద కేయూర కాంచీ నూపుర శోభితాయ్యై నమః
- శ్రీ యక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయ్యై నమః
- శ్రీ కటకోజ్జ్వలాయ్యైనమః
- శ్రీ మాంగళ్యా భరణై శ్చిత్రైః ముక్తా హారైశ్చ భూషితాయ్యై నమః
- శ్రీ తాటంకై రవతంసై శ్చ శోభమాన ముఖాంబుజాయ్యైనమః
- శ్రీ పద్మహస్తాయ్యై నమః
- శ్రీ హరివల్లభాయ్యై నమః
- శ్రీ ఋగ్యజుస్సామ రూపాయ్యై
- శ్రీ విద్యాయ్యై నమః
- శ్రీ అబ్జజాయ్యై నమః
లక్ష్మీ చతుర్వింశతి నామాలు (శ్లోక రూపంలో)
ఓం నమశ్రియై లోక ధాత్ర్యై బ్రహ్మమాత్రే నమోనమః
నమస్తే పద్మ నేత్రాయ్యై పద్మముఖ్యై నమో నమః
ప్రసన్న ముఖపద్మాయ్యై పద్మకాంత్యై నమో నమః
నమో బిల్వవనస్థాయ్యై విష్ణుపత్న్యై నమో నమః
విచిత్ర క్షౌమ ధారిణ్యై పృధుశ్రోణ్యై నమో నమః
పక్వ బిల్వ ఫలాపీనే తుంగస్తన్యై నమో నమః
సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సురత్నాంగద కేయూర కాంచీనూపుర శోభితే
యక్ష కర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యాభరణై శ్చిత్రైః ముక్తాహారైశ్చభూషితే
తాటంకై రవతంసై శ్చ శోభమాన ముఖాంబుజే
పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే
ఋగ్యజుస్సామ రూపాయ్యై విద్యాయ్యై తే నమో నమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాజ్ఞజే
యే దృష్టా స్త్కే త్వయా బ్రహ్మ రుద్రేంద్రత్వం సమాప్నుయుః
డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయాలి 👇👇


No comments:
Post a Comment