శ్రీ గురు పూజా విధానం
ప్రార్ధన
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే
మార్జనము
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
య: స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:
ఆచమనము
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం కృష్ణాయ నమః
భూతొచ్చాటన
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్ధం (or) శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్ధం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, ధన ధాన్య సమృధ్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, జ్ఞాన వైరాగ్య సిథ్యర్ధం, సకల లోక కల్యాణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేధార్ధం, గో సంరక్షణార్ధం, శ్రీ గురుపాదుకాముద్దిశ్య షోడశోపచార పూజాం కరిష్యే!
గంట వాయిస్తూ
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమ్ ||
కలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య
గణపతి ప్రార్థన
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
గురు షోడశ ఉపచార పూజ
ధ్యానం
గురవే సర్వ లోకానాం భిషజే భవరోగినాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు
నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం గురుపాదుకాభ్యాం నమః ధ్యాయామి
ఆవాహనం
వందే గురుపదద్వంద్వం అవాజ్మానసగోచరం
గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః
గురుపాదుకాభ్యాం నమః ఆవాహయామి
ఆసనం
నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష గురురూపిణం
శిరసా యోగపీఠస్థం ముక్తి కామార్ధ సిద్ధిదం
గురుపాదుకాభ్యాం నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
పాద్యం/ అర్హ్యం
వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః
పాద్యం త్వం ప్రతి గృష్ణాష్వ గురు దేవ నమోస్తుతే
గురుపాదుకాభ్యాం నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం
కుసుమాక్షత సంమిశ్రం ప్రసన్నాంబు పరిప్లుతం
నిర్మల జ్ఞానరూపాయ దత్తమాచమనీయకం
గురుపాదుకాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామి
స్నానం
గంగాది సర్వ తీర్థేభ్యః, తోయమేతత్సు నిర్మలం స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర గురుపాదుకాభ్యాం నమః
స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
వస్త్రం
వ్యోమవత్ వ్యాప్త దేహాయా, నిర్గుణాయ గణాత్మనే
వస్త్రయుగ్మం మయా దత్తం గృహాణ మహతాం వర
గురుపాదుకాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి
యజ్ఞోపవీతం
వేదమంతైః సమాయుక్తం బ్రహ్మవిష్ణు శివాత్మకం
ఉపవీతం ప్రయచ్చామి గృహాణ సురనాయక
గురుపాదుకాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం
దివ్య సింధూర కర్పూర మృగనాభి సమన్వితం సకుంకుమం పీతగంధం లలాటే ధారయానఘ
గురుపాదుకాభ్యాం నమః గంధ సమర్పయామి
పుష్పం
మాల్యాదీని సుసంధీని మాలత్యాదీవి వై ప్రభో
మాయా హృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతాం
గురుపాదుకాభ్యాం నమః పుష్పాణి సమర్పయామి
అంగ పూజ
1. దివ్యపాదాయ నమః పాదౌ పూజయామి
2. మహాబలాయ నమః జంఘే పూజయామి
3. బ్రహ్మవిద్వరాయ నమః జానునీ పూజయామి
4. సిద్దాసనాయ నమః - ఊరూన్ పూజయామి
5. జితేంద్రియాయ నమః గుహ్యం పూజయామి
6. సర్వాధారాయ నమః కటిం పూజయామి
7. బ్రహ్మాండోదరాయ నమః ఉదరం పూజయామి
8. శిష్యవత్సలాయ నమః వక్షస్థలం పూజయామి
9. కరుణాపూర్ణహృదయాయ నమః హృదయం పూజయామి
10. శివశక్తి స్వరూపాయ నమః - స్తనౌ పూజయామి
11. విశ్వోద్దారకాయ నమః బాహూన్ పూజయామి
12. వరదాభయహస్తాయ నమః హస్తా పూజయామి
13. గంభీర కంఠాయ నమః కంఠం పూజయామి
14. స్మితవదనాయ నమః ముఖం పూజయామి
15. మధురసల్లాపాయ నమః జిహ్వాం పూజయామి
16. కృపాంగవీక్షణాయ నమః నేత్రే పూజయామి
17. శృతిరహస్యబోధకాయ నమః కర్ణా పూజయామి
18. సహస్రారకమలవాసాయ నమః శిరః పూజయామి
19. సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి
గురుపాదుకాభ్యాం నమః నానావిధ పత్ర పుష్ప పూజాం సమర్పయామి
ధూపం
వనస్పతి రసైర్ దివ్యెః నానా గంధైః సుసంయుతం
ధూపమాఘ్రాణ భో స్వామిన్ తవ శిష్యః సమర్పితం
గురుపాదుకాభ్యాం నమః ధూపం ఆఘ్రాపయామి
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
అజ్ఞాన నాశనం దేవ గృహాణ శ్రీమనోహర
గురుపాదుకాభ్యాం నమః దీపం దర్శయామి
నైవేద్యం
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు
ఫలాని చ సుపక్వాని స్వీకురు జ్ఞానదాయక
గురుపాదుకాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి
సత్యం త్వర్తేన పరిషించామి (Mor) / ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve) అమృతమస్తు అమృతోపస్తరణమసి
ఓం ప్రాణం నమః- అపానం నమః వ్యానం నమః
ఉదానం నమః సమానం నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిధానమసి ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తా ప్రక్షాళనం సమర్పయామి పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
పూగీఫలై స్సకర్పూరైర్ నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
గురుపాదుకాభ్యాం నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం
నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం
తేజోరాశి మయా దత్తం గృహాణ త్వం సురేశ్వర
మంగళా శాసనపరైర్ మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్
గురుపాదుకాభ్యాం నమః కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
మంత్రపుష్పం - నమస్కారం
యదంఘికమలద్వంద్వం ద్వంద్వతాపనివారకం
తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ
గురుపాదుకాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
క్షమా ప్రార్ధన - స్వస్తి
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ
గజారోహణ సమస్త రాజోపచరాన్ మనసా సమర్పయామి
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తథ్సర్వం క్షమ్యతాం స్వామీ గురుదేవ నమోస్తు తే
అస్మత్ గురుః ప్రీయతాం సుప్రీతో వరదో భవతు
అజ్ఞానమూల హరణం జన్మ కర్మ నివారణం
గురోః పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్
స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం
న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం,
లోకా: సమస్తా సుఖినో భవంతు.
కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయ:
అపుత్రాః పుత్రిణః స్సంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః
అధనాః స్సధనాః సంతు జీవంతు శరదాం శతం
గురుపూజ విధి PDF Download 👇👇👇


No comments:
Post a Comment